Tollywood singers

Bezawada Rajaratnam

 She has most wonderful voice of her time.

She is called Bezawada Rajaratnam because she ran away from home to join as a stage artiste at Bazawada now called Vijayawada.

She was born in Tenali,Guntur district,A.P., in 1921.she studied music at Tenali Saraswathi and Jonavittlua Seshagiri rao. Started recording through Lanka Kameshwara rao and became a well known recording star, especially for the number sabha gopala, set to lyrics by actor-singer Kopparapu Subba rao. Also known for her music in plays like Rukmini kalyanam (in the role of rukmini),pundarika (as the courtesan) , Radha Krishna (as radha), the title of Meera, etc. Film star after malli pelli, with his singles like eepoo podarinta (from vishwamohini), rade cheli (from devatha). Playback singer in the late 40's like in Bhakta potana (1942) and mohini (1948). After a major performance in ghantasala balaramiah's mugguru maratilu, then returned to film singing after a gap of 22 years with Jagadeka veeruni katha (1961). She acted in the movie Maya bazzar as a guest artiste, if you remember for the song Vinnava Yashodamma and the other movies are

1934 - Seeta kalyanam

1939 - Malli pelli

1940 - Vishwamohini

1941 - Devatha , Dakshayagnam

1942 - Jeevanmukthi

1946 - Mugguru maratilu

1947 - Yogi vemana,Shanbagavalli

 

బెజవాడ రాజారత్నం

బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా మొదటి తరం కళాకారుల్లో ఒక్కరు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత లంకా కామేశ్వరరావుతో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం,పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. మళ్ళీపెళ్ల్లి, విశ్వమోహిని (ఈ పూపొదరింట పాటలో), దేవత (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. భక్త పోతన (1942), మోహిని (1948) సినిమాలలో పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య గారి ముగ్గురు మరాఠీలు సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత జగదేకవీరుని కథ సినిమాలో పాడారు. నటించిన సినిమాలు

·         * 1934 - సీతా కల్యాణం

·         * 1939 - మళ్ళీ పెళ్ల్లి

·         * 1940 - విశ్వమోహిని

·         * 1941 - దేవత, దక్ష యఙ్ఞం

·         * 1942 - భక్త పోతన, జీవన్ముక్తి

·         * 1946 - ముగ్గురు మరాటీలు

·         * 1947 - యోగి వేమన

·         * మాయాబజార్

·         * తాహసీల్దార్